తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని గమనిస్తున్న మీనాక్షి నటరాజన్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరును విశ్లేషించేందుకు రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటుతో పాటు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే నివసిస్తున్న ఆమె, తన స్నేహితులు, మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు.…