లూజ్ ఫాస్టాగ్‌లపై ఎన్‌హెచ్‌ఏఐ కఠిన చర్యలు – టోల్ గేట్ల వద్ద కొత్త మార్గదర్శకాలు
టోల్ గేట్ల వద్ద ప్రయాణాన్ని మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, ఇప్పటికే అమలులో ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే కాకుండా, దానిలో కొంతమంది వాహనదారుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు జాతీయ…