📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, July 24, 2026
Visitors: 1,523,316  |  677 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
Andhra ⚡ AMP

విద్యుత్ షాక్‌తో రెండు ఏనుగుల మృతి: తిరుపతి జిల్లాలో విషాదం

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం నెరబైలు అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురై రెండు ఏనుగులు మరణించాయి. అడవి పందుల నివారణకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం మృతదేహాలను గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మూగజీవాల మృతిపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!