📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,175  |  440 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
Khammam ⚡ AMP

భద్రాద్రిలో సమ్మర్ షూటింగ్ క్యాంప్‌ 2025 విజేతలకు జూన్ 3 బహుమతి ప్రదానోత్సవం

June 1, 2025 June 1, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ షూటింగ్ క్యాంప్ 2025 – ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ పోటీ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ పోటీలో యువతీ, యువకులు చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జూన్ 3, 2025 మధ్యాహ్నం 4 గంటలకు లక్ష్మిదేవిపల్లిలోని శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీ డిస్ట్రిక్ట్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌ వద్ద జరుగనుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా క్రీడాధికారి, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ధృవపత్రాలు అందజేస్తారు.

విజేతలు : జూనియర్ బాలురు
* బంగారు పతకం – ఎవన్
* వెండి పతకం – ఎశ్వర్
* కాంస్య పతకం – యువ చైతన్య
జూనియర్ బాలికలు
* బంగారు పతకం – జోస్మి
* వెండి పతకం – యోక్షిత
* కాంస్య పతకం – జస్మిత
సబ్ జూనియర్ బాలురు:
* బంగారు పతకం – రేవంత్
* వెండి పతకం – యోగేశ్
* కాంస్య పతకం – గురు కార్తిక్
సబ్ జూనియర్ బాలికలు:
* బంగారు పతకం – రోహిత
* వెండి పతకం – లక్ష్య
* కాంస్య పతకం – నవ గీతికా

మరింత సమాచారం కోసం: అబ్దుల్ నబి మొహమ్మద్
ప్రధాన కార్యదర్శి, కోచ్ & రేంజ్ ఇన్చార్జ్,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైఫిల్ అసోసియేషన్
📞 78422 66 833

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!