📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,035,472  |  387 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Khammam ⚡ AMP

గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమం

September 10, 2024 September 10, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

KTDM: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం ఎన్కౌంటర్‌లో గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వంశీ పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆయనను ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5న గాయపడిన వంశీ, సందీప్‌లో సందీప్‌ను అదే రోజు హైదరాబాద్ తరలించారు, అయితే వంశీని ఈరోజు మెరుగైన చికిత్స కోసం సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హుటాహుటిన తరలించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!