📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, October 27, 2026
Visitors: 108,980  |  737 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహిందూకుష్‌–హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలువ్యవస్థ బాగుపడాలంటే ఓటరు మారాల్సిందే.. స్థానిక సమరంలో ఆలోచించి ఓటేద్దాంమరో ‘అన్నవరం’గా గూడెం క్షేత్రం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు‘భారత్ విషయంలో హద్దులు దాటాను.. ఆ పదం వాడటం నా తప్పే’ : యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ఇంటర్నెట్ వినియోగం పిల్లలకూ ప్రాథమిక హక్కే: వయసు ఆధారంగా నిషేధించలేం.. సుప్రీంకోర్టు
Khammam ⚡ AMP

చండ్రుగొండ ఎస్‌ఐని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ మండల నాయకులు

July 16, 2024 July 16, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ ఎస్‌ఐ గా నియమితులైన గంజి స్వప్న గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలతో స్వాగతం పలికిన భారతీయ జనతా పార్టీ చంద్రుగొండ మండల నాయకులు.శాంతిభద్రత అంశంలో బీజేపీ పార్టీ కార్యకర్తలుగా మేడమ్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు గడ్డం శ్రీనివాస్ నాయక్ (గడ్డం శ్రీను) మరియు ఎల్.హెచ్.పి.ఎస్. ఉమ్మడి, జిల్లా ఇంచార్జి మోహన్ నాయక్, మరియు ఎల్.హెచ్.పి.ఎస్ మండల నాయకులు రాందాస్ రాథోడ్ పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!