Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్

Andhra

Advertisement
తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
Andhra

తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేశ్ నెరవేర్చారు. సీతానగరం మహానాడు వద్ద రూ. 294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ దిగువన 0.900 కి.మీ నుండి 2.610 కి.మీ వరకు ఈ గోడను నిర్మించనున్నారు. ఎన్నికల హామీ మేరకు మంత్రిమండలి ఆమోదంతో చేపట్టిన ఈ పనుల వల్ల నదీ పరివాహక ప్రాంత ప్రజలకు వరద ముప్పు తప్పనుంది.

Loading

March 9, 2026 • admin
Advertisement
error: Content is protected !!