📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,086  |  725 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra ⚡ AMP

అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న పెదబయలు జలపాతం

November 21, 2025 November 21, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలోని పెదబయలు–తొంకోట మధ్య ఉన్న అద్భుతమైన జలపాతం సీతకాలంలో పర్యాటకులను భారీగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుందని స్థానిక యువత చెబుతున్నారు. 2023లో అప్పటి కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ ఇంచార్జి అభిషేక్ గౌడ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ, నేటి వరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే గిరిజనులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని వారు కోరుతున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!