📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, May 30, 2026
Visitors: 885,972  |  384 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-6: భారత్‌కు ఊబకాయం, మధుమేహం ముప్పుకర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికరూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీతృటిలో తప్పిన ప్రమాదం: నల్గొండలో ప్రైవేటు బస్సు దగ్ధంతెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన: ఐఎండీ గుడ్ న్యూస్Latest Breaking News from PressMeetతాజా వార్తలుఎన్‌ఎఫ్‌హెచ్ఎస్-6: భారత్‌కు ఊబకాయం, మధుమేహం ముప్పుకర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికరూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీతృటిలో తప్పిన ప్రమాదం: నల్గొండలో ప్రైవేటు బస్సు దగ్ధంతెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన: ఐఎండీ గుడ్ న్యూస్
Andhra Pradesh ⚡ AMP

రూ.20 లక్షల బంగారం అప్పగించి నిజాయతీ చాటిన కూలీ

May 30, 2026 5 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తూర్పుగోదావరి జిల్లా మండపేట ఏడిద గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నామాల లక్ష్మణకుమార్ నిజాయతీని చాటుకున్నారు. ఈనెల 24న సీతానగరానికి చెందిన శ్రీలేఖ కుటుంబం ఆటోలో వెళ్తూ రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోగొట్టుకుంది. ఆ బ్యాగ్ దొరికిన లక్ష్మణకుమార్.. దానిని భద్రపరిచి శుక్రవారం పోలీసులకు అప్పగించారు. బ్యాగ్‌లోని ఆధార్ కార్డు వివరాల ఆధారంగా పోలీసులు బాధితురాలిని పిలిపించి నగలను అందజేశారు. లక్ష్మణకుమార్ అద్భుతమైన నిజాయతీని పోలీసులు, స్థానికులు ఎంతగానో అభినందించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!