📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,147  |  731 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam ⚡ AMP

రామవరం సమ్మర్ క్యాంప్‌ ముగింపు వేడుకల్లో టీషర్ట్‌ల పంపిణీ

June 14, 2025 June 14, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌ కొత్తగూడెం జిల్లా రామవరంలో విజయవంతంగా ముగిసింది. అథ్లెటిక్స్‌లో పాల్గొన్న పిల్లలకు డివైఎస్‌వో పరంధామరెడ్డి, ఐఎన్టీయూసి వైస్‌ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఎంఎంటీఐ సీఐ సుధాకర్ రావు ప్రధాన అతిథులుగా హాజరై టీషర్ట్లను పంపిణీ చేశారు. ఈ క్యాంప్‌ను కోచ్ రియాజ్ పాష ఆధ్వర్యంలో నిర్వహించగా, రామవరం వ్యాపారులు నజీర్, జాకీర్, సుభాష్‌ టీషర్టుల స్పాన్సర్‌గా నిలిచారు. జిల్లాలో గ్రామీణ స్థాయిలో మరిన్ని పిల్లలు అథ్లెటిక్స్‌లో పాల్గొనడం సంతోషకరమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ సంఘాల నాయకులు, ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోచ్ మల్లికార్జున్, రియాజ్ పాష కృషిని కొనియాడుతూ వారిని అభినందించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!