📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,533,779  |  695 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam ⚡ AMP

పుణ్యక్షేత్రాల దర్శనానికి టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – భక్తుల కోసం ఆకర్షణీయ టూర్లు

June 19, 2025 June 19, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక దైవ దర్శన పర్యటనలతో ముందుకు వచ్చింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీలను ఈ నెల 27న ప్రవేశపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల నుంచి బయల్దేరే డీలక్స్‌, సూపర్ లగ్జరీ బస్సుల ద్వారా పలు ప్రముఖ దేవాలయాలకు రవాణా సౌకర్యం కల్పిస్తోంది. కొత్తగూడెం నుంచి వేములవాడ, కొండగట్టు, వరంగల్ ఆలయాలు, ఇల్లెందు నుంచి రామప్ప, లక్నవరం, మల్లూరు దేవాలయాలు; భద్రాచలం నుంచి అన్నవరం, ద్రాక్షారామం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి; మణుగూరు నుంచి రామప్ప, బొగత జలపాతం, అన్నవరం; ఖమ్మం నుంచి భద్రాచలం, వాడపల్లి; సత్తుపల్లి నుంచి మద్ది, ద్వారకా తిరుమల ఆలయాల వరకు బస్సులు నడపనుంది. ధరలు పెద్దలకు రూ.1,000–1,500, పిల్లలకు రూ.500–760 మధ్యగా ఉన్నాయి. భక్తులు RTC సేవలను వినియోగించుకోవాలని కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ అన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!