Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Telangana

టిప్పర్‌ రాంగ్‌రూట్‌లో రావడంతోనే ఈ ప్రమాదం : మంత్రి పొన్నం

TG : రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్‌ లారీ రాంగ్‌రూట్‌లోకి వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కంకర లోడు బస్సుపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఘటనపై మంత్రి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అధికారులు […]

Loading

TG : రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్‌ లారీ రాంగ్‌రూట్‌లోకి వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కంకర లోడు బస్సుపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఘటనపై మంత్రి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరాలని ఆదేశించారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!