📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, April 27, 2026
Visitors: 460,090  |  590 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్యూడీఐడీ దివ్యాంగుల ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి సీతక్కసహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పుబీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా పీవీ సింధు బాధ్యతలురాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఏయూ నుంచి రాణించిన మేధావులు గర్వకారణం: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్యూడీఐడీ దివ్యాంగుల ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి సీతక్కసహజీవనం ముగిస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పుబీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా పీవీ సింధు బాధ్యతలురాష్ట్రంలో ఇంధన సంక్షోభం: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ధ్వజం
Telangana ⚡ AMP

యూడీఐడీ దివ్యాంగుల ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి సీతక్క

April 27, 2026 1 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

యూడీఐడీ కార్డు దివ్యాంగుల గౌరవానికి ప్రతీకగా నిలిచే హక్కు పత్రమని మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం నిలోఫర్ ఆస్పత్రిలో యూడీఐడీ ఎవల్యూషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. వైకల్యాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ప్రభుత్వం రూ. 20 కోట్లతో ఆధునిక పరికరాలు కొనుగోలు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 రకాల వైకల్యాలను ధృవీకరిస్తూ ఇప్పటివరకు 74 వేల కార్డులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చిన్నతనంలోనే వైకల్యాన్ని గుర్తిస్తే థెరపీ ద్వారా నయం చేసే అవకాశం ఉంటుందని మంత్రి వెల్లడించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!