📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, September 13, 2026
Visitors: 1,778,273  |  1004 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!Latest Breaking News from PressMeetతాజా వార్తలుఇజ్రాయెల్‌లోనూ యూపీఐ చెల్లింపులు.. భారతీయులకు ఇక మరింత సులభమైన డిజిటల్‌ లావాదేవీలుBRICS (బ్రిక్స్) కూటమి పూర్తి చరిత్ర...న్యూఢిల్లీలో ప్రపంచ నేతల సందడి.. భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!
Career ⚡ AMP

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల: బాలికలదే పైచేయి

April 29, 2026 April 29, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది 96.26 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులకు గానూ 4,97,312 మంది పాసయ్యారు. విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్‌తో పాటు తొలిసారిగా ‘మీసేవ’ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. ఫెయిల్ అయిన వారు ఆందోళన చెందకుండా సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని కేశవరావు సూచించారు. నిరాశతో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!