📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 488,388  |  612 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
Khammam ⚡ AMP

గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

September 10, 2024 September 10, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

KTDM: భద్రాచలం బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఇటీవల మానసిక ఇబ్బందులతో గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రమణారెడ్డి మృతదేహం నెల్లిపాక వద్ద కనుగొనబడింది. నాలుగు రోజుల పాటు గోదావరిలో ఉండడంతో మృతదేహం ఉబ్బిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం మార్చురీకి తరలించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!