భద్రాద్రి కొత్తగూడెంలో మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు మంగళవారం మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ నేతృత్వంలో మాలమహానాడు సభ్యులు పాల్గొన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్‌కు నాలుగు ప్రధాన డిమాండ్లతో మెమొరాండం అందజేశారు:…