Category: National

అక్టోబర్ ఒకటి నుండి ఈ మార్పులు గమనించారా..

అక్టోబర్ 1వ తేదీ నుండి దేశంలో అనేక కీలక మార్పులు జరుగనున్నాయి. రోజువారీ అంశాలకు తోడు ఆర్థిక సంబంధిత విషయాలు మరియు కొన్ని ప్రభుత్వ పథకాలలో మార్పులు వస్తున్నాయి. బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నిబంధనలు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, సుకన్య సమృద్ధి…

రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోంది : కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని ఆ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సీనియర్‌ నేత అజయ్ మాకెన్ దిల్లీలోని తుగ్లక్‌ రోడ్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదు చేశారు. ఈ…

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీం, తదుపరి ఉత్తర్వులు వచ్చినంత వరకు బుల్డోజర్ చర్యలను నిలిపేయాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు రైల్వే లైన్ల విస్తరణ, జలవనరుల…

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆయన పుట్టిన రోజు వేడుకలను “సేవా పర్వ్”గా నిర్వహిస్తోంది. సేవా పర్వ్ కార్యక్రమంలో భాగంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, శ్రామదానం, ఆరోగ్య శిబిరాలు,…

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్

ఒడిశా ప్రభుత్వం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్‌ ప్రకటించింది. గ్రూప్‌ C, D ఉద్యోగాల్లో వారిని యూనిఫామ్‌ సర్వీసుల్లో నియమిస్తామని పేర్కొంది. వీరికి ఫిజికల్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు, వయసులో 3 ఏళ్ల సడలింపు కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్…

ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కిలోమీటర్‌కు కేవలం ₹14 మాత్రమే ఖర్చు

ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు. AutoNxt స్టార్టప్, కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నమూనాలు చూపించాయి. AutoNxt కంపెనీ లెవల్ 3 అటానమస్ టెక్నాలజీతో డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను…

యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ : ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మంగళవారం యూపీలో 69,000 ఉపాధ్యాయుల నియామకంపై బీజేపీపై విమర్శలు చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయకుండా, రిజర్వేషన్ కుంభకోణం ద్వారా వారి హక్కులను హరించారన్నారు. బీజేపీ యువతకు సామాజిక, ఆర్థిక, మానసికంగా…

రాజస్థాన్‌లో రైలు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మె పెట్టి కుట్ర

రాజస్థాన్‌లో అజ్మీర్‌ వద్ద రైలు ప్రమాదానికి కుట్ర. దుండగులు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మెను ఉంచి, వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌ సహా ట్రాక్‌ కొంత భాగం దెబ్బతింది. లోకో పైలట్‌ ఆర్పీఎఫ్ అధికారులకు వెంటనే సమాచారం అందించారు.…

భారత్-యూఏఈ మధ్య ఇంధన రంగంలో 4 కీలక ఒప్పందాలు

అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్, ప్రధాని మోదీ చర్చల తర్వాత ఈ ఒప్పందాలు కుదిరాయి, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మధ్య దీర్ఘకాలిక…

శంషాబాద్ విమానాశ్రయంలో కొత్తగా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’

HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ‘సిటీ సైడ్ చెక్-ఇన్ & బ్యాగేజ్ డ్రాప్ ఫెసిలిటీ’ అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు లభ్యమవుతుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని కౌంటర్‌లోనే అప్పగించి, డిపార్చర్‌ లెవల్‌ వరకు…

error: Content is protected !!