Saturday, March 14, 2026
f t y in
Breaking

National

Advertisement
రాజస్థాన్‌లో రైలు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మె పెట్టి కుట్ర
National

రాజస్థాన్‌లో రైలు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మె పెట్టి కుట్ర

రాజస్థాన్‌లో అజ్మీర్‌ వద్ద రైలు ప్రమాదానికి కుట్ర. దుండగులు ట్రాక్‌పై సిమెంట్‌ దిమ్మెను ఉంచి, వేగంగా వచ్చిన రైలు దానిని ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌ సహా ట్రాక్‌ కొంత భాగం దెబ్బతింది. లోకో పైలట్‌ ఆర్పీఎఫ్ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. ఈ కుట్రలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కాన్పూర్‌లో కూడా ఇలాంటి కుట్ర జరిగిన విషయం తెలిసిందే.

Loading

September 10, 2024 • admin
Advertisement
error: Content is protected !!