📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,039,922  |  413 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
National ⚡ AMP

డిజిటల్‌ గోల్డ్‌ పెట్టుబడులపై సెబీ హెచ్చరిక

November 8, 2025 November 8, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఇటీవల డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోళ్లకు మదుపర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతుండగా, సెబీ ఈ ఉత్పత్తులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శనివారం విడుదల చేసిన ప్రకటనలో, డిజిటల్‌ లేదా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లలో అందించే గోల్డ్‌ ఉత్పత్తులు సెబీ నియంత్రణ పరిధిలోకి రావని, వాటిని సెక్యూరిటీలు లేదా కమోడిటీ డెరివేటివ్‌లుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఇలాంటి పెట్టుబడులు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తూ, మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా లభించే గోల్డ్‌ ETFs లేదా ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమని సూచించింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!