రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పు: 120 రోజుల బుకింగ్ వ్యవధి 60 రోజులకు కుదింపు
భారతీయ రైల్వే టికెట్ రిజర్వేషన్లకు కీలక మార్పులు చేసింది. 120 రోజుల ముందు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని 60 రోజులకు కుదించింది. ఈ మార్పు 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎటువంటి…