తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగౌరవ పరిస్తే కఠిన చర్యలు : ప్రభుత్వం
హైదరాబాద్: ప్రతి ఏడాది డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అత్యంత గౌరవంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక…