📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,763,799  |  266 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Uncategorized ⚡ AMP

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదు : హైదరాబాద్‌ పోలీస్

September 10, 2024 September 10, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీసుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని వెల్లడించారు. వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో వేయకుండా ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అంశంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో హైకోర్టు పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించింది. లాయర్‌ వేణుమాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో, హుస్సేన్‌సాగర్ పరిరక్షణ బాధ్యతలను హైడ్రా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!