📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, June 11, 2026
Visitors: 1,028,003  |  344 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!Latest Breaking News from PressMeetతాజా వార్తలుహౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించిన యాహూ.. ఎలా పతనమైంది?లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంపు? కేంద్రం కీలక కసరత్తు!
Andhra ⚡ AMP

శ్రీవారికి మాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.1.20 కోట్ల భారీ విరాళం

April 27, 2026 April 27, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

హైదరాబాద్‌కు చెందిన మాక్స్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి బి.వి.వి.ఎస్‌.ఎన్‌.రాజు ఆదివారం తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల విరాళం అందజేశారు. ఇందులో రూ.76 లక్షలు అన్నప్రసాదం ట్రస్టుకు, రూ.44 లక్షలు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు వితరణ కోసం కేటాయించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరికి ఈ విరాళం డీడీలను అందజేశారు. దాతృత్వంతో స్వామివారి సేవలో భాగస్వాములైన దాతను అధికారులు అభినందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!