📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 485,826  |  452 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిLatest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతి
Uncategorized ⚡ AMP

హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ రేపు వాదనలు

September 9, 2024 September 9, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

TG: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. హుస్సేన్‌సాగర్‌ పరిరక్షణ బాధ్యత హైడ్రాకు ఉన్నందున వారిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. న్యాయస్థానం రేపు వాదనలు వినాలని నిర్ణయించింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!