Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Uncategorized

4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తాం

బీఆర్ఎస్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు మాట్లాడుతూ, పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు స్పీకర్‌కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించడాన్ని సత్కరించారన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, సుమోటోగా కేసు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపినట్లు వివరించారు. అలాగే, నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తామన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా, మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకుంటామని […]

Loading

బీఆర్ఎస్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు మాట్లాడుతూ, పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు స్పీకర్‌కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించడాన్ని సత్కరించారన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, సుమోటోగా కేసు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపినట్లు వివరించారు. అలాగే, నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తామన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా, మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Loading

Share this story:
📱
Never miss breaking news
Download the PRESS MEET NEWS app — Free on Google Play
▼ Get App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!