SI శ్రీనివాస్ ది ఆత్మహత్య కాదు కుల హత్య! కారణమైన సిఐ, కానిస్టేబుల్లను అరెస్ట్ చేసి,విధుల నుండి తొలగించాలి : తెలంగాణ మాల మహానాడు అద్యక్షులు పిల్లి సుధాకర్

  • ఆత్మహత్యకు కారణమైన సిఐ, కానిస్టేబుల్లను అరెస్ట్ చేయాలి
  • మర్డర్ కేసు పెట్టాలి
  • భార్యకు 5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటూ గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి
  • తెలంగాణ మాల మహానాడు అద్యక్షులు పిల్లి సుధాకర్ అధ్వర్యంలో ధర్నా
  • పాలు హమీలు ఇచ్చిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

SI శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సిఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుల్లను తక్షణమే అరెస్ట్ చేయాలని,వారిని విధుల నుండి తొలగించాలి,ప్రభుత్వం మరణించిన యస్సై భార్యకు గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి,ప్రభుత్వం 5 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.పోలీస్ శాఖలో కుల అస్పృష్యతను నిలువరించాలి. భద్రాద్రి జిల్లా యస్పి రోహిత్ రాజ్ తో రాష్ర అద్యక్షులు పిల్లి సుధాకర్,అశ్వారావుపేట యంయల్ఏ పరామర్శ ప్రభుత్వం నుండి వచ్చే హామీలపై భరోస.పలు డిమాండ్లతో యస్సై శ్రీనివాస్ మృతదేహంతో జాతీయ రహదారి 365 పై ధర్నా రహదారిలో టెంట్ ఏర్ఫాటు,నిరసన నిర్వహించడమైంది.భద్రాద్రి యస్పి వచ్చి పలు హామీలు ఇవ్వడంతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.తీవ్ర ఉద్రిక్తతల నడుమ ధర్నజాతీయ మాల మహనాడు పిల్లి సుధాకర్ ఆద్వర్యంలో భారీ ఆందోళనఈ కార్యక్రమంలో జాతీయ ఉపాద్యక్షులు మన్నె బాబురావు, నేతలు బూడిద నాగరాజు, అంకేశ్వరపు రామచందర్, రవిప్రసాద్, సాదునర్సింగరావు, ఎలక్ట్రికల్ డి.ఈ విజయ్,భద్రాద్రి జిల్లా అద్యక్షులు పూలరవిందర్, తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!