Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు రూపంలో మద్యం విక్రయించి పెద్ద ఎత్తున మాఫియాకు తెరలేపారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగిన మద్యం, డ్రగ్స్ విక్రయాల వల్లే మహిళలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. చంద్రబాబు సైతం మహిళలను పథకాల పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.