📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 487,645  |  579 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
Khammam ⚡ AMP

కొత్తగూడెం ప్రగతి మైదానం వేడుకలకు రానున్న మంత్రి తుమ్మల

August 15, 2024 August 15, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై గురువారం ఉదయం 9:45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. వేదికపై నుంచి తన సందేశాన్ని తెలియజేస్తారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!