బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్ టైం ఛాన్స్’
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ‘వన్ టైం ఛాన్స్’కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య వివిధ విద్యా సంవత్సరాల్లో ఓయూతో పాటు అనుబంధ కళాశాలల్లో చదివి సకాలంలో 4 సెమిస్టర్లు క్లియర్ చేయని…