Author: admin

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం: ఆంధ్రప్రదేశ్ లో దంచికొట్టనున్న వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటన ప్రకారం, నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలహీనపడే సూచనలు ఉన్నా,…

సింగరేణి సంస్థకు జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఎనర్షియా అవార్డు

సింగరేణి సంస్థను జాతీయస్థాయిలో అత్యుత్తమ పర్యావరణహిత మైనింగ్ మరియు సోలార్ ఉత్పాదక సంస్థగా గుర్తిస్తూ, విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ప్రతిష్ఠాత్మక ఎనర్షియా అవార్డు బహూకరించారు. ఈ అవార్డును కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ఛైర్మన్ శ్రీ ఘన శ్యామ్ ప్రసాద్ చేతులమీదుగా, సింగరేణి…

ప్రైవేట్ రంగంలో గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం రంగాపురంలో సేవాలాల్ సేన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు గిరిజన రిజర్వేషన్లను ప్రైవేట్ రంగంలో…

ప్రజా సేవకు అంకితమైన గొప్ప నాయకుడు గుడిసెల వెంకటస్వామి (“కాకా”)

హైదరాబాద్, డిసెంబరు 22: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గుడిసెల వెంకటస్వామి, అతను “కాకా” గా గుర్తించబడ్డ (జి.వెంకటస్వామి) 2014 డిసెంబరు 22న తుదిశ్వాస విడిచారు. ఆయన 1929 అక్టోబర్ 5న జన్మించి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా,…

దళిత ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు)

పోతుల విఘ్నేశ్వరరావు (పి.వి.రావు) దళితుల హక్కుల కోసం జీవనాంతం పోరాడిన సామాజిక ఉద్యమకారుడు. 1949 మే 10న తూర్పు గోదావరి జిల్లా దేవగుప్తం గ్రామంలో జన్మించిన రావు, దళిత మాల మహానాడును స్థాపించి షెడ్యూల్డ్ కులాలను ఎ, బి, సి, డి…

వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల అసెంబ్లీ ముట్టడి విజయవంతం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలపరచి గెలుపునకు కృషి చేసిన మాలలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ ధోరణిని విడనాడాలని చెన్నయ్య కోరారు. బి జె పి ని బలపరచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గాన్ని విమర్శించే…

అంబేడ్కర్‌పై హేయమైన వ్యాఖ్యలు: అమిత్ షా ఇంటి ముట్టడికి సిద్ధమని విద్యార్థి జేఏసీ శ్యామ్ మహర్ హెచ్చరిక

హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును ప్రస్తావిస్తూ, ఆయన పేరును వదిలి దేవున్ని తలిస్తే స్వర్గానికి వెళతారని చేసిన వ్యాఖ్యలను విద్యార్థి నిరుద్యోగ జేఏసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వెలిశాల శ్యామ్ మహర్ తీవ్రంగా ఖండించారు.…

విద్యా రంగంపై అసెంబ్లీలో చర్చ: సర్కార్‌పై ఘాటు విమర్శలు

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, విద్యా రంగ అభివృద్ధి ప్రతీ ప్రభుత్వ లక్ష్యం కావాలని, కానీ కేసీఆర్‌ ప్రాథమిక అంచనాలు మారిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్స్‌ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో మార్పుకు ప్రయత్నిస్తున్నారని కొనియాడారు.…

కొత్తగూడెం: వర్క్ షాప్‌లో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహణ

బుధవారం (18-12-2024) కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్‌లో క్రిస్టియన్ సోదరులు, వర్క్ షాప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు, డాక్టర్…

నగరపాలక సంస్థ దిశగా కొత్తగూడెం

రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడుగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్తగూడెం, పాల్వంచ పురపాలక సంస్థలతో…

error: Content is protected !!