నగరపాలక సంస్థ దిశగా కొత్తగూడెం
రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లకు తోడుగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్తగూడెం, పాల్వంచ పురపాలక సంస్థలతో…