గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి తెలంగాణ సర్కార్ ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జూనియర్ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ) పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్రంలో 10,911 రెవెన్యూ గ్రామాల కోసం ఒక జేఆర్‌ఓను నియమించనున్నారు. కీలకాంశాలు: వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత రెవెన్యూ శాఖలో అవినీతిని…