క్యాజువల్ లీవ్స్ మంజూరుకు కృషి చేసిన INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కు నాయకుల కృతజ్ఞతలు
సింగరేణి నోటిఫికేషన్ 02/2022 ద్వారా రిక్రూట్ అయిన 176 జూనియర్ అసిస్టెంట్‌లకు 2023 సంవత్సరానికి సంబంధించి 11 క్యాజువల్ లీవ్స్ మంజూరు చేయటంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు చేసిన కృషి వల్ల వారికి రావాల్సిన లీవ్‌లు అందించడం…