📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,490  |  457 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
Career ⚡ AMP

కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలు

September 11, 2026 44 min ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram
  • పదవి: Geospatial Analyst (POI Mapping)
  • అనుభవం: ఫ్రెషర్స్ నుంచి 6 నెలల వరకు
  • అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/పోస్ట్‌గ్రాడ్యుయేషన్
  • ఖాళీలు: 35
  • నైపుణ్యాలు: డిజిటల్ మ్యాప్స్, GIS, నావిగేషన్, డేటా విశ్లేషణ, MS Excel
  • పని: మ్యాప్‌లో వ్యాపారాల పేరు, చిరునామా, ఫోన్ నంబర్, లొకేషన్ వివరాలను ధృవీకరించడం, తప్పులను సరిదిద్దడం.
  • షిఫ్టులు: 24×7 రొటేషనల్ షిఫ్టులు, వారాంతపు సెలవులు మారుతూ ఉంటాయి
  • వాక్-ఇన్: సెప్టెంబర్ 11, ఉదయం 9–11 గంటలు
  • స్థలం: Cognizant Office, GAR Infobahn Tower 5, కోకాపేట్, హైదరాబాద్.
  • గమనిక: మొదటి 350 మంది అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ అవకాశం.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!