- సంస్థ: విప్రో (Wipro), హైదరాబాద్
- పోస్టు: అసోసియేట్ క్వాలిటీ ఆడిటర్ / డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మొత్తం ఖాళీలు: 50
- అనుభవం: ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు
- వేతనం: ఏడాదికి ₹1–2.25 లక్షలు
- విద్యార్హత: ఏదైనా డిగ్రీ తప్పనిసరి. B.Tech, M.Tech, MCA, ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు అర్హులు కాదు.
- నైపుణ్యాలు: ఇంగ్లిష్ కమ్యూనికేషన్, నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం, 95% ఖచ్చితత్వం, విశ్లేషణ సామర్థ్యం.
- వాక్-ఇన్ తేదీలు: అక్టోబర్ 12, -13, 2026
- సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
- వేదిక: విప్రో కార్యాలయం, సర్వే నంబర్ 124, 132/Pలోని కొంత భాగం, SEZ గోపన్‌పల్లి, హైదరాబాద్, తెలంగాణ–501301.
- తీసుకెళ్లాల్సిన పత్రాలు: అప్‌డేటెడ్ రెజ్యూమ్, అత్యున్నత విద్యార్హత ప్రొవిజనల్ సర్టిఫికెట్ (PC), కన్సాలిడేటెడ్ మార్కుల మెమో (CMM), ఆరు నెలల్లో తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఒరిజినల్ ఆధార్, పాన్ కార్డులు.
గమనిక: వాక్-ఇన్ తేదీలు అక్టోబర్ 12, 13గా ఇచ్చారు. హాజరయ్యే ముందు ఖాళీలు, సమయాలను సంస్థతో నిర్ధారించుకోండి.
![]()




