📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 12, 2026
Visitors: 671,201  |  221 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపోక్సో కేసు కొట్టివేయాలని హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్పాఠశాలల ప్రారంభం: విద్యార్థులతో 'యాంటీ డ్రగ్స్' ప్రతిజ్ఞలెన్స్‌కార్ట్‌లో సేల్స్ అసోసియేట్ ఉద్యోగాలు (మెగా వాక్-ఇన్)తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం: లైన్ క్లియర్ చేసిన గవర్నర్తమిళనాడులో విజయ్ సర్కారుకు లైన్ క్లియర్: వీసీకే మద్దతుతో చేరిన బలంLatest Breaking News from PressMeetతాజా వార్తలుపోక్సో కేసు కొట్టివేయాలని హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్పాఠశాలల ప్రారంభం: విద్యార్థులతో 'యాంటీ డ్రగ్స్' ప్రతిజ్ఞలెన్స్‌కార్ట్‌లో సేల్స్ అసోసియేట్ ఉద్యోగాలు (మెగా వాక్-ఇన్)తమిళనాడు సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం: లైన్ క్లియర్ చేసిన గవర్నర్తమిళనాడులో విజయ్ సర్కారుకు లైన్ క్లియర్: వీసీకే మద్దతుతో చేరిన బలం
తెలంగాణ - Telangana ⚡ AMP

పోక్సో కేసు కొట్టివేయాలని హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్

May 12, 2026 1 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈనెల 14న వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. 17 ఏళ్ల బాలికను వేధించారన్న ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఈ నెల 8న కేసు నమోదు చేయగా, సదరు బాలిక కుటుంబం తనను డబ్బు కోసం బెదిరిస్తోందని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు పక్షాల ఫిర్యాదులతో ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!