📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 20, 2026
Visitors: 1,146,465  |  106 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపొగాకు నియంత్రణ కమిటీలో తెలుగు వ్యక్తి రఘునందన్హుండీలో వింత కోరిక: అత్త చనిపోవాలంటూ నోటుపై రాసిన కోడలుమోదీ ప్రశాంతంగా ఉంటారు.. కానీ నిర్ణయాల్లో ‘టోటల్ కిల్లర్’: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ బోర్డు ఏర్పాటుకాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) వాక్-ఇన్ డ్రైవ్Latest Breaking News from PressMeetతాజా వార్తలుపొగాకు నియంత్రణ కమిటీలో తెలుగు వ్యక్తి రఘునందన్హుండీలో వింత కోరిక: అత్త చనిపోవాలంటూ నోటుపై రాసిన కోడలుమోదీ ప్రశాంతంగా ఉంటారు.. కానీ నిర్ణయాల్లో ‘టోటల్ కిల్లర్’: డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు: ‘హెల్త్ కేర్ ట్రస్ట్’ బోర్డు ఏర్పాటుకాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) వాక్-ఇన్ డ్రైవ్
National ⚡ AMP

మధుమేహ చిన్నారులకు కేంద్రం భరోసా: ఆర్‌బీఎస్‌కే 2.0 మార్గదర్శకాలు విడుదల

May 5, 2026 May 5, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

దేశంలో చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహాన్ని అరికట్టేందుకు కేంద్రం ‘ఆర్‌బీఎస్‌కే 2.0’ పేరిట నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ బృందాలు పాఠశాలలు, అంగన్‌వాడీల్లో చిన్నారులకు విస్తృతంగా మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తాయి. వ్యాధి గుర్తిస్తే జిల్లా స్థాయిలో ఉచిత చికిత్స, మందులు అందిస్తారు. టైప్-1తో పాటు ప్రమాదకరమైన పీడియాట్రిక్ టైప్-2 డయాబెటిస్‌పై అవగాహన కల్పిస్తూ, రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలల్లో ప్రత్యేక చికిత్సలు ప్రారంభించనున్నారు. జీవనశైలి మార్పుల ద్వారా దీనిని అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!