📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,766,785  |  417 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
National ⚡ AMP

భోజ్‌శాల వాగ్దేవి ఆలయమే: ఎంపీ హైకోర్టు తీర్పుపై భక్తుల హర్షం

May 16, 2026 May 16, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్‌ను వాగ్దేవి (సరస్వతి) ఆలయంగా ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ పక్షానికి అక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా పూజలు చేసుకునే హక్కును కల్పించడంతో శనివారం ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాంగణం పూర్తిగా ఆలయానికే చెందుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!