📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 8, 2026
Visitors: 1,730,016  |  457 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలు2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంLatest Breaking News from PressMeetతాజా వార్తలు2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం
Andhra ⚡ AMP

రాజధానిపై విజయసాయి రెడ్డి విమర్శలు: ‘అప్పులతో నిర్మాణం ఆత్మహత్యే’

April 19, 2026 April 19, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అమరావతి నిర్మాణం కోసం లక్షల కోట్ల అప్పులు చేయడం ఆర్థిక ఆత్మహత్యతో సమానమని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీ తరహాలో రాజధానిని దశలవారీగా అభివృద్ధి చేయాలని, భారీ అంచనాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టవద్దని కూటమి ప్రభుత్వానికి సూచించారు. మావిగన్ (MAVIGAN) ప్రతిపాదన పాలనను విచ్ఛిన్నం చేస్తుందని, ఇది పెట్టుబడిదారుల్లో అనిశ్చితికి దారితీస్తుందని విమర్శించారు. ఆకాశహర్మ్యాల కంటే ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!