📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, July 11, 2026
Visitors: 1,377,954  |  545 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!Latest Breaking News from PressMeetతాజా వార్తలుసుప్రీం కోర్టులో హైడ్రామా: పేపర్లు గాల్లోకి విసిరిన పిటిషనర్టెక్ మహీంద్రా (Tech Mahindra) ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాక్-ఇన్ డ్రైవ్బీహార్‌లో వింత దొంగతనాలు: రైల్వే హై-టెన్షన్ విద్యుత్ తీగల మాయంసివిల్ కేసుల నత్తనడకపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు: ‘ఆ వేగాన్ని చూసి నత్త కూడా ప్రశ్నిస్తుంది!’భారత్‌లో యాపిల్ కీలక నిర్ణయం: మళ్లీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పేమెంట్స్!
జాతీయం - National ⚡ AMP

తమిళనాడులో విజయ్ సర్కారుకు లైన్ క్లియర్: వీసీకే మద్దతుతో చేరిన బలం

May 9, 2026 May 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. టీవీకే అధినేత విజయ్‌కు వీసీకే (2), ఐయూఎంఎల్ (2) పార్టీలు అధికారికంగా మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఉండటంతో టీవీకే బలం 120కి చేరి మెజార్టీ మార్కును దాటింది. మద్దతు లేఖలతో విజయ్ మరోసారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. దీంతో త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!