📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,267  |  245 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
World ⚡ AMP

గాల్లో విమానం ఇంజిన్‌లో మంటలు: 300 మంది సురక్షితం

March 31, 2026 March 31, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

బ్రెజిల్‌లోని సౌ పోలోలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో టేకాఫ్ అయిన 9 నిమిషాలకే సాంకేతిక లోపంతో ఎడమ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని యూ-టర్న్ తీసుకుని సౌ పోలో ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పైలట్ చాకచక్యంతో విమానంలోని 300 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు ప్రమాద కారణాలపై విచారణ చేపట్టారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!