📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,266  |  245 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
National ⚡ AMP

కేరళలో మార్పు ఖాయం: పాలక్కడ్ సభలో ప్రధాని మోదీ

March 29, 2026 March 29, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ కూటముల అవినీతి పాలనకు అంతం పలికి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాలక్కడ్‌ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఈ రెండు కూటములు రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆర్థిక వ్యవస్థను రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుండి నిధులు రికవరీ చేసి అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!