📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, July 23, 2026
Visitors: 1,523,165  |  661 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పుLatest Breaking News from PressMeetతాజా వార్తలుహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుహైకోర్టు రిటైర్డ్ జడ్జీల వసతుల్లో ఏకరూపత: ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టుస్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) - రూర్కెలా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్‘వందేమాతరం’ని అవమానిస్తే మూడేళ్ల జైలు: పార్లమెంట్‌లో సవరణ బిల్లు!మతం మారితే ఎస్సీ హోదా రద్దు: మరోసారి సుప్రీంకోర్టు తుది తీర్పు
Telangana ⚡ AMP

ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌పై ఏసీబీ ఛార్జిషీట్

March 24, 2026 March 24, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ కీలక ముందడుగు వేసింది. రూ. 55 కోట్ల నిధుల మళ్లింపు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఐఏఎస్ అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సహా ఐదుగురిని నిందితులుగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లించి, ప్రతిఫలంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందారనే అభియోగాలు మోపారు. నిధుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర ఈ కేసులో ప్రధానాంశాలుగా పేర్కొంటూ దర్యాప్తు ముగించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!