📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,034,385  |  381 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Andhra ⚡ AMP

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్ల మధ్య ఘర్షణ

September 10, 2024 September 10, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

AP: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఫ్లాట్‌ఫాం పైకి బస్సులను చేర్చే విషయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదం అందులోని డ్రైవర్‌పై మరో డ్రైవర్ దాడి చేసేందుకు దారితీసింది. జమ్మలమడుగు డిపో డ్రైవర్‌పై కల్యాణదుర్గం డిపో డ్రైవర్ అసభ్య పదజాలంతో దూషిస్తూ, కాలితో తన్నాడు. దాడి సమయంలో బస్సు ఇంజిన్ ఆన్‌లో ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఇద్దరు డ్రైవర్లు ఫిర్యాదు చేసుకున్నారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!