గూగుల్ మ్యాప్‌ ఫాలో అవుతూ వాగులో చిక్కుకున్న 9 మంది

నాగర్ కర్నూల్‌ జిల్లా తాడూర్‌ మండలం సిర్సవాడ వద్ద, 9 మంది ప్రయాణికులు టవేరా కారులో సోమశిల నుండి ఆదిరాల గ్రామానికి వెళ్తూ గూగుల్ మ్యాప్‌ను అనుసరించారు. మార్గమధ్యంలో దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వారు వాగులో చిక్కుకుపోయారు. వాగు ప్రవాహం పెరగడంతో వారి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, గ్రామస్తుల సహకారంతో ట్రాక్టర్‌ ఉపయోగించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. బాధితులు జడ్చర్ల మండలం ఆదిరాలకు చెందినవారని గుర్తించారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!