📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,534,314  |  741 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Andhra ⚡ AMP

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

July 4, 2024 July 4, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష పరిపాలనా కారణాల వల్ల వాయిదా పడింది. బుధవారం నాడు APPSC పత్రికా ప్రకటన ప్రకారం, సవరించిన పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను జూలై 28న నిర్వహించాల్సి ఉండగా.. ముఖ్యంగా ఎన్నికలు, సిలబస్‌లో మార్పుల కారణంగా గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వచ్చాయి. పూర్తి స్థాయిలో పరీక్షకు సిద్ధం కాలేకపోతున్నామని పలువురు వాపోయారు. గ్రూప్-2 మెయిన్స్‌ను వాయిదా వేయాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరీక్షను వాయిదా వేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!