📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,767,779  |  471 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
National ⚡ AMP

అయోధ్య ట్రస్ట్ వివాదం: తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

June 25, 2026 June 25, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో జరిగినట్లు చెప్తున్న ఆర్థిక అక్రమాలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. దీనిని అర్జంట్ లిస్టింగ్‌లో చేర్చాలన్న న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. నిధుల వినియోగం, భూముల కొనుగోళ్లలో పారదర్శకత లోపించిందని దాఖలైన ఈ పిటిషన్‌ను జూన్ 29న మరోసారి ప్రస్తావించాలని (మెన్షన్) ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ హైప్రొఫైల్ కేసుపై కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!