📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, September 10, 2026
Visitors: 1,747,120  |  303 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా.. మాట్లాడుదాం, అండగా నిలుద్దాం : బాలల హక్కుల సంఘంభోజన ధరలకు మళ్లీ రెక్కలు.. ఉల్లి, నూనె, ఎల్పీజీ భారం2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు.. సూరత్-బిలిమోరా మధ్య సేవలకు సన్నాహాలు
తెలంగాణ - Telangana ⚡ AMP

సత్తుపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు.. సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేత

June 25, 2026 June 25, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకూ రైతుబంధు అన్న రేవంత్‌రెడ్డి, ఇప్పటికే మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. సత్తుపల్లిలో జరిగిన భారాస కార్యకర్తల శిక్షణలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బోనస్‌ను కేవలం ఏడు రకాల వడ్లకే కుదించిందని దుయ్యబట్టారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!