📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, September 7, 2026
Visitors: 1,725,905  |  359 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారంLatest Breaking News from PressMeetతాజా వార్తలుదీర్ఘకాలం విడివిడిగా జీవిస్తున్నప్పుడు విడాకులు మంజూరు చేయాల్సిందే: సుప్రీం కోర్టుపాకిస్థాన్‌లో శతాబ్దం నాటి హిందూ ఆలయంపై వివాదంఅయోధ్య రామమందిరానికి తొలి సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాతపాలా శాఖ (India Post) జీడీఎస్ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: 23,757 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభంమన్‌కీ బాత్‌లో డ్రగ్స్ రహిత భారత్‌కు ప్రధాని మోదీ పిలుపు: మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
Career ⚡ AMP

30వేల మంది తొలగింపు వార్తలను కొట్టిపారేసిన టెక్ మహీంద్రా

March 9, 2026 March 9, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

టెక్‌ మహీంద్రాలో 30వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం అవాస్తవాలని, లేఆఫ్స్‌కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం మొదలవగా, ప్రస్తుతం తమ వద్ద 1.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారని కంపెనీ తెలిపింది. ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న ఈ ఊహాగానాలను నమ్మవద్దని యాజమాన్యం కోరింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!