Saturday, March 14, 2026
f t y in
Breaking

Telangana

Advertisement
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదించి, డిసెంబరు 9న అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయం
Telangana

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదించి, డిసెంబరు 9న అవతరణ ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వం, ఆత్మగౌరవ ప్రతీకగా ఉండడంతో, ఆమె చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరేలా చూపించడం నిషేధించబడింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సామాజిక మాధ్యమాల్లో అవమానించడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం నేరంగా పరిగణించబడుతుంది. డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని […]

Loading

December 9, 2024 • admin
Advertisement
error: Content is protected !!